మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పు ₹201.17 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్లో వెల్లడించారు. 2014-15లో ₹64.11 లక్షల కోట్లుగా ఉన్న ఈ అప్పు, గత 11 ఏళ్లలో 214% మేర పెరిగింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పు ₹201.17 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంట్లో వెల్లడించారు. 2014-15లో ₹64.11 లక్షల కోట్లుగా ఉన్న ఈ అప్పు, గత 11 ఏళ్లలో 214% పెరిగింది.
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నికరంగా ₹125.99 లక్షల కోట్లు అప్పు చేయగా, అందులో ₹30.94 లక్షల కోట్లు తిరిగి చెల్లించింది. హైవేలు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, రక్షణ వంటి కీలక ప్రాజెక్టుల కోసం సగానికి పైగా ఈ నిధులను ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.








