ముస్తాబైన గ్రామ పంచాయతీ లు.

ముస్తాబైన గ్రామ పంచాయతీ లు.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 21

ముస్తాబైన గ్రామ పంచాయతీ లు.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్:
మండలంలోని 32 గ్రామ పంచాయతీ కార్యాలయాలు
రంగులు తో ముస్తాబు అయ్యాయి. సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులు,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులతో 22న ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మండల కేంద్రం తో పాటు 32 గ్రామ పంచాయతీలలో సర్పంచులు వార్డు సభ్యులు ఉదయం 11- 00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment