కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ..ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
ఏప్రిల్ 9 కుంటాల: మండల కేంద్రంలోని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను16 మంది లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కమల్ సింగ్, డిప్యూటీ తాసిల్దార్ నరేష్ గౌడ్, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, జిల్లా మండల బిజెపి పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు