ప్రాచీన శివాలయంలో ఎంపీ నగేష్ పూజలు.

ప్రాచీన శివాలయంలో ఎంపీ నగేష్ పూజలు.

ప్రాచీన శివాలయంలో ఎంపీ నగేష్ పూజలు.

నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని ధని/గోపాల్ పేట్ అటవీ ప్రాంతంలో గల ప్రాచీన రాజరాజేశ్వర శివ ఆలయాన్ని బుధవారం మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ దర్శించుకొని శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు.

ప్రాచీన శివాలయంలో ఎంపీ నగేష్ పూజలు.

ఈ సందర్బంగా అందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డె రాజేందర్ రెడ్డి, కర్పె విలాస్, రెడ్డి, బడి పోతన్న, సాదు రాంరెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment