బైంసాలో వైద్యుని మృతి పట్ల సంతాపం

బైంసాలో వైద్యుని మృతి పట్ల సంతాపం

బైంసాలో వైద్యుని మృతి పట్ల సంతాపం

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 5

బైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కుమార్ యాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆదివారం బైంసా డివిజన్ గ్రామీణ వైద్యుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. వైద్యుని మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వక్తలు భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముత్యంరెడ్డి, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం బైంసా డివిజన్ అధ్యక్షులు మోహన్, తానూర్ మండల అధ్యక్షులు రాజు, నాగభూషన్, ప్రసాద్, బైంసా మండల అధ్యక్షులు అర్జున్ పాటిల్, విజయ్ కుమార్, బద్రి నారాయణ, సునీల్, సాయి, కపిల్ దగ్డే, రవీందర్, ముధోల్, తానూర్, బైంసా మండలాల ఆర్ఎంపిలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment