భూ భారతి దరఖాస్తుల్లో సాదాబైనామావే ఎక్కువ: పొంగులేటి
భూ భారతి దరఖాస్తుల్లో సాదాబైనామావే ఎక్కువ: పొంగులేటి
తెలంగాణ : భూ భారతికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో ప్రధానంగా సాదాబైనామాలకు సంబంధించినవే ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని తీర్పురాగానే పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచామన్నారు. కేంద్ర సహాయంపై ఆధారపడకుండానే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి లబ్ధిదారుల ఎంపికలో కేంద్ర నిబంధనల కంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే పకడ్బందీగా ఉన్నాయన్నారు.