-
ఢిల్లీలో సీఎం రేవంత్:
- కేంద్రమంత్రులతో ముఖ్యమైన సమావేశాలు జరిపే అవకాశం.
-
యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం:
- బస్సు ప్రమాదంలో ఒకరు సజీవ దహనం.
-
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్:
- హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరణ.
-
తమిళనాడు జల్లికట్టు పోటీల్లో విషాదం:
- పోటీల్లో గాయాలు, ఒకరి మరణం.
-
కేరళ, తమిళనాడు తీరాల్లో అప్రమత్తత:
- కల్లక్కడల్ నేపథ్యంలో హెచ్చరికలు.
-
ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన:
- మరో 15మంది అభ్యర్థుల పేర్లు ఖరారు.
-
అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్ ప్రమాణం:
- ఈనెల 20న జరగనున్న ప్రమాణ స్వీకార వేడుక.
-
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం:
- మానవతా దృక్పథంలో చర్చలు సఫలం.
-
ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం:
- నేడు ఢిల్లీలో గ్రాండ్ ఓపెనింగ్.
Morning Top News Headlines
Published On: January 15, 2025 8:30 am