Morning Top News – Feb 25

Stay tuned for more updates and have a great day!

🔹 SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

🔹 AP అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

🔹 AP, తెలంగాణలో నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం

🔹 మార్చి 1న చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

🔹 ఈనెల 27న మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ

🔹 అగ్రిగోల్డ్‌ ఆస్తులను బాధితులకు తిరిగి ఇచ్చిన ఈడీ

🔹 మార్చి 4, 5న అన్ని రాష్ట్రాల సీఈవోలతో ఈసీ సదస్సు

🔹 సరిహద్దులో అదనపు సిబ్బంది మోహరింపు – బీఎస్‌ఎఫ్‌

🔹 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు భారత్‌, న్యూజిలాండ్

Join WhatsApp

Join Now

Leave a Comment