Morning Top News*

*💥Morning Top News*

*ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్‌*

*ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారంలో KTRపై ఈడీ కేసు నమోదు*

*భూములు ఆక్రమిస్తే పదేళ్ల వరకు జైలు-చంద్రబాబు*

*ఎన్నికల హామీలు కచ్చితంగా అమలుచేస్తాం-పవన్‌కల్యాణ్‌*

*బంగాళాఖాతంలో వాయుగుండం,ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు*

*ఏపీ,TGమీదుగా నడిచే 24రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే*

*UP సంభల్‌లో అధికారుల సర్వేలో బయటపడ్డ తీర్థస్థలాలు*

*EU దేశాలు గ్యాస్‌, నూనెలు మా దగ్గరే కొనాలి-ట్రంప్*

*గూగుల్‌లో లే ఆఫ్స్,10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన*

Join WhatsApp

Join Now

Leave a Comment