ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ఫిబ్రవరి 27: కుంటాల మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఏ ఎస్ పి అవినాష్ కుమార్ ఐపీఎస్ పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. పోలింగ్ స్టేషన్ 107 లో పట్టభద్రులు 483 మందికి 78.66% శాతం ఓటు వినియోగించుకోగా, పోలింగ్ స్టేషన్ 67 లో ఉపాధ్యాయులు34 మందికి గాను97.05% శాతం మంది ఓటు వేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఎస్సై భాస్కరాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.