పాలజ్ గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే లు
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 05
బిజెపి శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శుక్రవారం పాలజ్ గణనాథున్ని దర్శించుకున్నారు. ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గణనాథున్ని దర్శించుకోవడం ఆనందం గా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు.. వీరి వెంట నిర్మల్, ముధోల్, బిజెపి నాయకులు ఉన్నారు