ఝరి(బి) బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

ఝరి(బి) బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

ఝరి(బి) బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందించిన గ్రామస్తులు

తానూర్ మనోరంజని ప్రతినిధి ప్రతినిధి జూలై 28

తానూర్ మండలం ఝరి(బి) గ్రామం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కి ఝరి (బి) గ్రామస్తులు వినతి పత్రాన్ని అందించారు. గత నాలుగు రోజులు నుండి కురుస్తున్న వర్షానికి ఝరి(బి) బ్రిడ్జ్ పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే బ్రిడ్జిలు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో బ్రిడ్జి పైనుండి నీటి ప్రవాహం అధికం కావడంతో గ్రామస్తులకు ఉపాధ్యాయులకు ఇబ్బంది కరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎటు వెళ్లడానికి వీలు ఉండదు కావున దయచేసి బ్రిడ్జి నిర్మాణం మరియు బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలని కోరారు. వారితో పాటు బిజెపి నాయకులు, మండల నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment