సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఆల్ట్ నేమ్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఏర్పాటు సమీక్ష
  • బహిరంగ సభా స్థల పరిశీలనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శంషాబాద్ డిసిపి రాజేష్
  • ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం శంకుస్థాపన

: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండల కేంద్రంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్షించారు. ఆయనతో పాటు శంషాబాద్ డిసిపి రాజేష్ సభాస్థలాన్ని పరిశీలించారు.

: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండల కేంద్రంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్షించారు. బహిరంగ సభా స్థలాన్ని శంషాబాద్ డిసిపి రాజేష్, రెవెన్యూ మరియు పోలీసు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శివశంకర్ గౌడ్, మొహమ్మద్ ఇబ్రహీం, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment