మాజీ మంత్రి హరీష్ రావ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే పటేల్*

*మాజీ మంత్రి హరీష్ రావ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే పటేల్*

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 03

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావ్ కు ఇటీవల పితృ వియోగం కలగడం తో హరీష్ రావ్ ను *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* పరామర్శించారు. హరీష్ రావ్ తండ్రి స్వర్గీయ సత్యనారాయణ్ రావ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఎమ్మెల్యే వెంట అయన కుమారుడు సందీప్ పటేల్, నాయకులు సాంవ్లీ రమేష్, చిన్నారావు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment