ఉత్తమ అవార్డు గ్రహీతను సన్మానించిన ఎమ్మెల్యే

*ఉత్తమ అవార్డు గ్రహీతను సన్మానించిన ఎమ్మెల్యే*

మనోరంజని ప్రతినిధి భైంసా ఆగస్టు 18 –
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం లోని మైనారిటీ కళాశాల జూనియర్ లెక్చరర్ గంధం సాయినాధ్ ను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సన్మానించారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు అందుకోవడం తో అభినందించారు.. కార్యక్రమం లో ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాయకులు సాంవ్లీ రమేష్, చంద్రకాంత్ పటేల్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment