ఆడెల్లి పోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి.

ఆడెల్లి పోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 21
ఆడెల్లి పోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుండే భక్తులు అమ్మవారు ను దర్శించేందుకు బారులుతీరారు.
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దంపతులుఆడెల్లి పోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి.
పోచమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు .ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దంపతులను ఈఓ భూమయ్య శాలువాతో సన్మానించారు.వారివెంట..బిజెపి జిల్లా, మండల నాయకులు ఉన్నారు..ఈ కార్యక్రంలో ఆలయ ధర్మ కర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment