గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి. -ఎమ్మెల్యే ఏలేటి.

గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి.
-ఎమ్మెల్యే ఏలేటి.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 24
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి. 
-ఎమ్మెల్యే ఏలేటి.


గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి. 
-ఎమ్మెల్యే ఏలేటి.
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి. 
-ఎమ్మెల్యే ఏలేటి.

నిర్మల్ జిల్లా,సారంగాపూర్:
గ్రామ అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు నిరంతరం పాటుపడి గ్రామ రూపురేఖలు మార్చడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.సోమవారం ఆలూరు గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకారనికి హాజరై మాట్లాడారు. మీ ..పనితీరుతో
ప్రజల మన్నలను పొందాలని ఆకాక్షించారు.నూతన సర్పంచ్ చిన్నయ్య మాట్లాడుతూ…
ప్రజలకు అందుబాటోలో ఉండి ప్రభుత్వ నిధులు వృధా కాకుండా ఆలూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చిదితానని వెల్లడించారు.అంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తోపాటు పలువురు గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నయ్య తోపాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment