చించోలి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదం స్వీకరించిన బీజేపీ నేత – గ్రామస్థుల సత్కారం

చించోలి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విడిసి సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

చించోలి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, నాయకులు తక్కల రమణ రెడ్డి, రాంశంకర్ రెడ్డి, గంగారెడ్డి, సాహెబ్ రావ్, గంగాధర్, జమాల్, మైస శేఖర్, కార్తీక్, ముత్యం, లక్ష్మణ్, లింగారెడ్డి, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment