ఇవాళ ఆకాశంలో అద్భుతం

ఇవాళ ఆకాశంలో అద్భుతం

ఇవాళ ఆకాశంలో అద్భుతం

మనోరంజని  ప్రతినిధి

హైదరాబాద్: జనవరి 21
ఆకాశంలో ఒక అద్భుత మైన ఖగోళ దృశ్యం ఇవాళ రాత్రి కనిపించనుంది. గ్రహ సంయోగంగా పేర్కొనే ఈ దిగ్విషయం పలు గ్రహాల వరుస క్రమం ఏర్పడినప్పు డు సంభవిస్తుంది, ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయంలో యురేనాస్ నెఫ్ట్యూషన్లను వీక్షించడానికి బైనాక్యులర్లు టెలిస్కోపు లు అవసరమవుతాయి, ఆకాశంలో కనిపించే వీటి కదలిక మహా అద్భుతంగా ఉంటుంది.

మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నాయి.

ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించ నుంది. ఈరోజు ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమ యం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు

Join WhatsApp

Join Now

Leave a Comment