కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాలేదు: మంత్రి శ్రీధర్‌బాబు

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాలేదు: మంత్రి శ్రీధర్‌బాబు

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాలేదు: మంత్రి శ్రీధర్‌బాబు

లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు చుక్క నీరు రాలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని విమర్శించారు. రామగుండంలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి నీళ్లిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment