జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణ స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి రావాలని రోటిగూడా గీతాశ్రమం ప్రధాన ఆచార్యులు మౌనస్వామికి ఆ దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం వారు మౌన స్వామిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. దేవాలయంలో 13వ తేదీ వరకు జాతర మహోత్సవాలు జరగనున్నాయని వారు తెలిపారు. ఆ జాతర మహోత్సవానికి తప్పకుండా రావాలని మౌనస్వామ్ని శ్రీ నర నారాయణస్వామి దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. me 13 Pro+
Fury 2025 at 12:24 pm
– murthy