సీఎం బహిరంగ సభకు తరలిన సారంగాపూర్ సభ్యులు
సారంగాపూర్ జనవరి 16 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులతో నిర్మల్ లో నిర్వహించి సీఎం బహిరంగ సభకు తలివెళ్ళారు.గ్రాండ్ లో మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ హరిరావు ను కలిశారు.కాసేపట్లో బహిరంగ సభకు
సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య,గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న నాయకులు నారాయణ రెడ్డి,నవీన్,మల్లేష్,వార్డు సభ్యులు దిలీఫ్ రెడ్డి సంతోష్,నర్సయ్య,గంగాధర్‌లు ఉన్నారు.