ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా
వేములవాడ రాజన్న ఆలయ సన్నిధికి మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విచ్చేసిన సందర్భంగా, టిపిసిసి జనరల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ వారితో ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో సత్తు మల్లేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు.