అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మనోరంజని, తెలుగు టైమ్స్ – ప్రొద్దుటూరు, అక్టోబర్ 10:
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యాచకుడు మరణించగా, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో మూడురోజులు గడిచినా బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ను సంప్రదించగా, వారు వెంటనే స్పందించి శుక్రవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, ట్రెజరర్ భార్గవ్ సాయి, సభ్యులు అశోక్, నవీన్, బాల మురళీ, కృప, ఆగ్నీ, షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు మరియు ఇతరులకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. మా శ్రీ అమ్మ శరణాలయంలో వృద్ధుల కోసం సహాయంగా చేయదలచిన దాతలు కింది నెంబర్లను సంప్రదించగలరు:

📞 82972 53484, 91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment