అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మనోరంజని ప్రతినిధి • ప్రొద్దుటూరు సెప్టెంబర్ 30

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరు నేతాజీ నగర్‌కు చెందిన వృద్ధుడు యం. సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయనకు బంధువులు ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం తెలిసిన స్థానికులు, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు ఈరోజు సాయంత్రం హిందూ సంప్రదాయ పద్ధతిలో నేతాజీ నగర్ హిందూ స్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంలో సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, సెక్రటరీ నరేంద్ర కుమార్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, ట్రెజరర్ భార్గవ్ సాయి, నవీన్, బాల మురళీ, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మా శ్రీ అమ్మ శరణాలయం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము:
📞 82972 53484
📞 91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment