అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మనోరంజని తెలుగు టైమ్స్
ప్రొద్దుటూరు, డిసెంబర్ 13
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి సంబంధించిన బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది, ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ను సంప్రదించగా, వారు వెంటనే స్పందించారు. శనివారం రోజున ప్రొద్దుటూరు హిందూ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం మృతురాలి అంత్యక్రియలను పూర్తి స్థాయిలో నిర్వహించారు.ఈ మానవీయ కార్యక్రమానికి సహకరించిన
ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టీ వెంకటలక్ష్మమ్మ, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్, సురేష్ పాల్ , మరియు ఇతర సభ్యులకు ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఎవరైనా ఉంటే, కింది నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. 📞 సంప్రదింపు నంబర్లు:
82972 53484
91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment