హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, డిసెంబర్ 21 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.హైదరాబాద్ నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కౌశిక్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు స్నేహపూర్వకంగా మాట్లాడుకొని, ప్రజా సేవా కార్యక్రమాలపై పరస్పరం అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment