జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్.

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్.

*మనోరంజని, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 15 :-

జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహ భోగ్ భండార్.

భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా ప్రారంభించిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మహా భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పోహారాదేవి పిఠాధిపతి రామారావు మహారాజ్ శిష్యుడు శక్తి పిఠాదీపతి శేఖర్ మహారాజ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్,నాయక్ కారోబార్ తాండవాసులు, మరియు బూరుగుపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment