స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు మారనున్నాయా?

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు మారనున్నాయా?

తెలంగాణ : రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్‌ను కల్పించింది. ఈ మేరకు గవర్నర్‌ పేరిట బీసీ సంక్షేమశాఖ ఇటీవల జీవో-9ని జారీచేసింది. దీనికి అనుగుణంగా ZP చైర్‌పర్సన్‌, ZPTC, MPP, MPTC, సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. అయితే జీవో-9ను సవాల్‌ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతం కల్పించిన రిజర్వేషన్లు మారుతాయా? మొత్తం రిజర్వేషన్లే రద్దవుతాయా? అనే చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment