తాజా ముఖ్యాంశాలు

తాజా ముఖ్యాంశాలు

ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ:
సిట్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు.

2️⃣ ఫార్ములా-ఈ రేస్ వివాదం:
కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.

3️⃣ టీటీడీ హెచ్చరిక:
కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని టీటీడీ స్పష్టం.

4️⃣ రాహుల్‌పై ఎఫ్ఐఆర్:
బీజేపీ ఎంపీలపై దాడి కేసులో రాహుల్‌పై కేసు నమోదు.

5️⃣ ముంబై ఫెర్రీబోటు ప్రమాదం:
మృతుల సంఖ్య 14కి చేరింది.

6️⃣ జమిలి ఎన్నికలు:
జేపీసీలో సభ్యుల సంఖ్య 39కి పెంచారు.

7️⃣ బాణాసంచాపై నిషేధం:
ఢిల్లీలో శాశ్వత నిషేధం అమలు.

8️⃣ ఆర్‌బీఐ హెచ్చరిక:
ఉచిత పథకాలతో కీలక వనరులకు ముప్పు పెరుగుతుందని ఆర్‌బీఐ అభిప్రాయం.

9️⃣ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ:
హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహణ.

Join WhatsApp

Join Now

Leave a Comment