కుల్దీప్ మ్యాజిక్.. హుస్సేన్ ఔట్

కుల్దీప్ మ్యాజిక్.. హుస్సేన్ ఔట్

కుల్దీప్ మ్యాజిక్.. హుస్సేన్ ఔట్

ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌‌ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ బ్యాటర్ హుస్సేన్ తలత్ 10 పరుగులకు ఔట్ అయ్యాడు. కుల్‌దీప్ వేసిన 13.1 ఓవర్‌కు రివర్స్ స్వీప్ షాట్ ఆడి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లకు పాక్ స్కోర్ 115/3గా ఉంది. క్రీజులో ఫర్హాన్ (58), మహ్మద్ నవాజ్‌ (4) పరుగులతో ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment