ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్, అక్టోబర్ 28, 2024
నిర్మల్ పురపాలక సంఘం కమిషనర్ CVN రాజు బదిలీపై వెళ్ళుతున్న సందర్భంగా సోమవారం పురపాలక సంఘం కార్యాలయం చైర్మన్ ఛాంబర్ లో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు, మరియు కార్యాలయ సిబ్బంది పలువురు ఘనంగా సన్మానించారు.
అనంతరం, మున్సిపల్ చైర్మన్ నోటికొచ్చిన క్రమంలో కమిషనర్ రాజును మర్యాద పూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, కమిషనర్గా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.