కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్

కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్

కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్

మనోరంజని తెలుగు టైమ్స్ – జీడిమెట్ల

కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్

కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్కుత్బుల్లాపూర్‌లోని AMT ట్రాన్సమిషన్ కంపెనీని సందర్శించిన కేటీఆర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రకాశం పంతులు నగర్‌లో గల AMT ట్రాన్సమిషన్ కంపెనీను గురువారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) సందర్శించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంఎల్సీ శంభిపూర్ రాజు (మేడ్చల్ BRS జిల్లా అధ్యక్షులు), మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్, BRS రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు , మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిరుమల్లు రాకేష్, సుమిత్రానంద్ పాల్గొన్నారు. అదే విధంగా బీఆర్‌ఎస్ నేతలు కిరణ్, సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment