ప్రయాగ కుంభమేళ భక్తులకు సేవలు అందించిన పోలీసుల బృందానికి కోవూరి సత్యనారాయణ గౌడ్ కృతజ్ఞతలు

ప్రయాగ కుంభమేళ భక్తులకు సేవలు అందించిన పోలీసుల బృందానికి కోవూరి సత్యనారాయణ గౌడ్ కృతజ్ఞతలు

ప్రయాగ కుంభమేళ భక్తులకు సేవలు అందించిన పోలీసుల బృందానికి కోవూరి సత్యనారాయణ గౌడ్ కృతజ్ఞతలు

ప్రయాగ్రాజ్ (ఉత్తరప్రదేశ్):

ఏసిపి గారి సూచనల మేరకు, కుంభమేళ స్నానాలు చేయడానికి సహకరించిన చంద్రశేఖర్ సింహ సీఐ గారి బృందానికి బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

చంద్రశేఖర్ సింహ సీఐ గారి స్పెషల్ గాడ్ పోలీస్ సిబ్బంది సమక్షంలో, సెక్టార్ 4th ఘాట్లో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికినందుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భక్తులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సూచనలను పాటించి, ప్రయాగ కుంభమేళలో పాల్గొంటే, అందరికీ అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రయాగ కుంభమేళలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు బసగళ్ల రాములు గౌడ్, బీసీ నాయకులు, గౌడ సంక్షేమ సంఘం నాయకులు, మాణిక్యం గౌడ్, సినీ పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ గౌడ్ మరియు వివిధ రాష్ట్రాలు, దేశ-విదేశాల నుండి కోట్లాది భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment