బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే :

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే :

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే :

మనోరంజని ( ప్రతినిధి )

ఉట్నూరు : జనవరి 16

ఉట్నూర్ మండల వాసి కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ అబ్రార్ గారి తండ్రి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment