కేజ్రివాల్ ముందంజ – ఆప్ అధినేతకు స్వల్ప ఆధిక్యం

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 2025, కేజ్రివాల్ న్యూఢిల్లీలో ఆధిక్యం
  • న్యూఢిల్లీలో 254 ఓట్లతో కేజ్రివాల్ ఆధిక్యం
  • జంగిపురాలో మనీష్ సిసోడియాకు 1,800 ఓట్ల లీడ్
  • ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది

 

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రివాల్ 254 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు జంగిపురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా 1,800 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. అయితే, మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం చూపిస్తోంది.

 

న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, సీఎం అరవింద్ కేజ్రివాల్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రివాల్ 254 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

అదే సమయంలో, AAP సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జంగిపురాలో 1,800 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.

మరోవైపు, మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతోంది. కొన్ని కీలక స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో ఎన్నికల ఉత్కంఠ పెరిగింది. ఏపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తక్కువ స్థానాల్లోనే తృప్తి చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment