మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్‌ కారణం: భట్టి

మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్‌ కారణం: భట్టి

మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్‌ కారణం: భట్టి

తెలంగాణ : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఈ మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్‌ కారణమని పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక చెబుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేబినెట్ అనంతరం భట్టి మీదితో మాట్లాడుతూ.. “కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్‌ సొంత నిర్ణయాలే తప్ప.. నిపుణుల కమిటీ నివేదికలు ఏవీ అమలు చేయలేదు. సరైన అధ్యయనాలు, పరిశోధనలు లేకుండానే డిజైన్లు రూపొందించారు. పూర్తి అక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్‌ కారణం.” అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment