ఎర్రవల్లి ఫామ్హహౌస్లో కేసీఆర్ అత్యవసర సమావేశం!
ఎర్రవల్లి ఫామ్హహౌస్లో కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. BRSలో కవిత కామెంట్స్ దుమారం రేపుతున్న నేపథ్యంలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. కవిత వరుస వివాదాల నేపథ్యంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కవితపై వేటు వేస్ అవకాశం ఉంది