ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
ఫిబ్రవరి 17 కుంటాల: మండల కేంద్రంలోని BRS నాయకులు ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు వారు మాట్లాడుతూ తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంతల పోశెట్టి, శ్రీనివాస రావు హనుమాన్లు గజేందర్ కళ్యాణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు