కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
ముధోల్: అక్టోబర్ 18

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో సరస్వతి నగర్ కు చెందిన లబ్ధిదారులు మనోహర్ వాగ్మారేకు కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ గంగారెడ్డి మరియు మాజీ ఎంపిటిసి ఆత్మ స్వరూప్ చేతుల మీదుగా చెక్కును అందించారు.

ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తుందని గంగారెడ్డి తెలిపారు. లబ్ధిదారుడు మనోహర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరావు పటేల్కు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment