జన్నారం మాజీ జెడ్పిటిసి బక్షినాయక్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి

జన్నారం మాజీ జెడ్పిటిసి బక్షినాయక్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి

జన్నారం మాజీ జెడ్పిటిసి బక్షినాయక్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి

పార్థివ దేహానికి నివాళులర్పించిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జన్నారం మాజీ జెడ్పిటిసి బక్షినాయక్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి

జన్నారం: జన్నారం మండలం కలమడుగు గ్రామపంచాయతీలోని రాములు నాయక్ తాండాలో మాజీ జెడ్పిటిసి బక్షినాయక్ మాతృమూర్తి లావుడ్య లక్ష్మి బాయి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దంపతులు సోమవారం వారి నివాసనికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.లక్ష్మి బాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.సుగుణక్క వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment