సారంగాపూర్ జడ్పిటిసి బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జాదవ్ తేజు నాయక్
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి సారంగాపూర్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం:
ఈసారి జిల్లాలో జరగనున్న జడ్పిటిసి (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాంస్టిట్యూయెన్సీ) ఎన్నికల్లో సారంగాపూర్ నియోజకవర్గ స్థానాన్ని ఎస్టీ (పెట్టెడ్ తెగలు) కోటాకు కేటాయించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నుంచి కౌట్ల బి చెందిన జాదవ్ బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.
స్థానిక సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బిఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం ఉంది.సామాజికంగా సేవ చేసుకోవడానికి వ్యక్తిగతంగా బరిలో దిగాలని పార్టీ కోసం పార్టీలు మారకుండా ప్రజల కోసం నిరంతరంగా పని ఉద్దేశంతో బరిలో దిగునున్నారని తెలిపారు. అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠా ప్రస్తుతం వివిధ ఆశావహులు రంగంలో ఉండగా, పార్టీ వర్గాలు జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. అభ్యర్థి ఎంపికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.