రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
మనోరంజని ప్రతినిది
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యా సంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. ఇక తెలంగాణలో రేపు స్కూల్ ఉంటుందా? లేదా? అనేది యాజమాన్యాలు స్పష్టం చేయాల్సి ఉంధీ