31న గురుకులలో ఇంటర్ స్పాట్ కౌన్సిలింగ్

31న గురుకులలో ఇంటర్ స్పాట్ కౌన్సిలింగ్

31న గురుకులలో ఇంటర్ స్పాట్ కౌన్సిలింగ్

ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 29

మండల కేంద్రమైన ముధోల్ లోని తెలంగాణణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల- కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి ఎంపీసీ బైపిసి ఇంటర్ మొదటి సంవత్సారానికి ఖాళిగా వున్న సీట్లు భర్తీకి జూలై 31న స్పాట్ కౌన్సిలింగ్ నిర్పవేస్తు న్నట్లు ప్రిన్సిపాల్ నర్సింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 2024-25 సంలో మొదటి ప్రయత్నంలోనే పదవ తరగతి పాసైన తెలుగు-ఇంగ్లీష్ మీడియం విద్యార్దులు కౌన్సిలింగ్ అర్హులని పేర్కొన్నారు. కౌన్సిలింగ్ కు హజరయ్యే విద్యార్థులు వక్తిగతంగా ఒరిగినల్ సర్టిఫీకేట్స్ (కుల-ఆదాయ- జిల్లాలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం) రెండు జతల జిరాక్స్ కాపీలతో ఉదయం 9:00 గంటలకు స్వయంగా కౌన్సిలింగ్కు హాజరై స్వయంగా 1గం. లోపు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థల ఒరిజనల్ సర్టిఫీకేట్స్ పరిశీలన అనంతరం కుల మరియు మెరిట్ ప్రాతిపదికన 2 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. స్పాట్ కౌన్సిలింగ్ లో ఎంపికైన విద్యార్థులు ఒరిజినల్ ధృవపత్రలు సమర్పించి వెంటనే కళాశాలు ప్రవేశం పొందవలెనని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరం- 13, బైపిసి మొదటి సంవత్సరం – 26, మొత్తం ఖాళీలు 39 ఉన్నాయన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment