ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఇంకుడు గుంతలను పరిశీలన

ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఇంకుడు గుంతలను పరిశీలన

నిర్మల్ జిల్లా జూన్ 5 కుంటాల: మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన కేంద్ర బృందం లోని సెంట్రల్ వాటర్ కమిటీ మెంబర్ సతీష్, జలశక్తి అభియాన్ లో భాగంగా కేంద్ర అవార్డుకి నిర్మల్ జిల్లా ఎంపిక ముసాయిదా సందర్భంలో నిర్ధారణ కోసం క్షేత్ర పరిశీలన చేశారు. మండలము లోని అన్ని గ్రామాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. వీరితోపాటు ఫైనాన్స్ మేనేజర్ సందీప్ ఎంపీడీవో లింబాద్రి ఏపీఓ గట్టుపల్లి నవీన్ కుమార్ టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment