కుంటాల మండల కేంద్రంలో బిజెపి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మోడీ గారికి క్షీరాభిషేకం,
దేశ వ్యాప్తంగా జనన గణనతో పాటు కుల గణన చేపడతమని నరేద్ర మోడీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తూ కుంటాల మండల కేంద్రంలో మోడీ గారి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది, ఈ కుల గణనతో దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగుతాయని పేర్కొనడం జరుగింది, ఈ కరిక్రమంలో BJP కుంటాల మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు