ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం

ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment