ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి

ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి

ఇండియా, బ్రెజిల్ జాగ్రత్త: అమెరికా వాణిజ్య మంత్రి

అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవాలని స్పష్టం చేశారు. బ్రెజిల్, ఇండియా తమ మార్కెట్లను తెరిచి అమెరికాకు నష్టం చేకూర్చడాన్ని సహించబోమని, స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అక్కసు వెళ్లగక్కారు. అమెరికాను ఇబ్బందిపెట్టే పాలసీలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎవరివైపు ఉండాలనే దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment