క్రీడా మైదానం అనుకుంటే ప్రమాదమే

క్రీడా మైదానం అనుకుంటే ప్రమాదమే

ఏప్రిల్2 కుంటాల: మండల కేంద్రంలోని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారి వేలవేల బోతున్నాయని గ్రామీణ క్రీడాకారులు యువకులు అంటున్నారు. ఆటలకు నిలవాల్సినటువంటి నేడు విపరీతమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి గత ప్రభుత్వ హయాంలో అనేక గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు పాడైపోయాయని క్రీడాకారులు అంటున్నారు. క్రీడా ప్రాంగణాల్లో నాణ్యతలేని క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయడంతో తృప్పు పట్టి పాడైపోయి వ్యాయామాలు చేయలేకపోతున్నామని గ్రామ క్రీడాకారులు యువకులు క్రీడా ప్రాంగణాలను మరమ్మత్తు చేయాలని నాయకులకు అధికారులకు కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment