కష్టం వస్తే కుటుంబంలో ఒకరిగా…ఇంటికి వెళ్లి ఓదార్పు

కష్టం వస్తే కుటుంబంలో ఒకరిగా...ఇంటికి వెళ్లి ఓదార్పు

కష్టం వస్తే కుటుంబంలో ఒకరిగా…ఇంటికి వెళ్లి ఓదార్పు

10 గ్రామాల పర్యటిన…16 బాధిత కుటుంబాల పరామర్శ

బైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు1

ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కష్ట సుఖల్లో పెద్దన్నలా తోడుంటా అన్న మాటలను నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శాసనసభ్యునిగా ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి పనులు సమస్యల పరిష్కరం పై దృష్టి సారించే ఎమ్మెల్యే కాస్త తీరిక సమయం దొరికిన కష్టాల్లో ఉన్నావారింటికి వెళ్తారు.ఈ రోజు నియోజకవర్గంలో పది గ్రామాల్లో 16 బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుభీర్, కుంటాల మండలాల్లో పర్యటించి అనంతరం హాస్టల్ వార్డెన్ లతో సమీక్ష చేపట్టి హైదరాబాద్ పయనమయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక అయన కష్ట పడుతున్న తీరును చూస్తుంటే గిట్టని వారు కుమిలి పోతున్నారు. ఓ వైవు అభివృద్ధి.. మరో వైపు ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న ఇలాంటి నాయకుడు దొరకడం అదృష్టమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment